అన్వేషించండి
Maanas Nagulapalli : బిగ్‌బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.. ఇన్‌స్టాలో వైరల్ అవుతోన్న శ్రీజ సీమంత ఫోటోలు
Maanas Nagulapalli's wife Seemantham : బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్ నాగులపల్లి మరికొద్ది రోజుల్లోనే పేరెంట్స్ కాబోతున్నారు. తాజాగా తన వైఫ్‌కి సీమంతం చేశారు.
![Maanas Nagulapalli's wife Seemantham : బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్ నాగులపల్లి మరికొద్ది రోజుల్లోనే పేరెంట్స్ కాబోతున్నారు. తాజాగా తన వైఫ్‌కి సీమంతం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/ec62e9064295f97fd952aaee674471461725928557350874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మానస్ నాగులపల్లి వైఫ్ సీమంతం(Images Source : Instagram/Manas Nagulapalli)
1/6
![బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మానస్ కూడా ఒకడు. తన స్వభావంతో అందరి మనసులు దోచుకుని.. గేమ్స్‌లో తన సత్తా చూపించాడు.(Images Source : Instagram/Manas Nagulapalli)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/7c45d4346918033bab8e758feaaa7c661db5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మానస్ కూడా ఒకడు. తన స్వభావంతో అందరి మనసులు దోచుకుని.. గేమ్స్‌లో తన సత్తా చూపించాడు.(Images Source : Instagram/Manas Nagulapalli)
2/6
![ఈ బిగ్‌బాస్ మానస్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తన వైఫ్ సీమంతం ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి బ్యూటీ ఫుల్ క్యాప్షన్ ఇచ్చాడు మానస్.(Images Source : Instagram/Manas Nagulapalli)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/802b87eb38267361c2fa06f9b762486711bff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బిగ్‌బాస్ మానస్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తన వైఫ్ సీమంతం ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి బ్యూటీ ఫుల్ క్యాప్షన్ ఇచ్చాడు మానస్.(Images Source : Instagram/Manas Nagulapalli)
3/6
![తాజాగా జరిగిన సీమంతం ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Waddling into Parenthood with a heart full of joy and a bump full of love. ❤️🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Images Source : Instagram/Manas Nagulapalli)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/cf410ef54bf3512874670f489eb68fbe59563.png?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా జరిగిన సీమంతం ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Waddling into Parenthood with a heart full of joy and a bump full of love. ❤️🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Images Source : Instagram/Manas Nagulapalli)
4/6
![మానస్ తల్లి పద్మిని కూడా ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Friends, Happy to share with you all that Siimantam of my daughter-in-law was celebrated at Palace House ECR, Chennai. Muttaiduvaalu blessed the young couple MAANAS & Srija🪴. Dr.Padmini Nagulapalli 🤝 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Manas Nagulapalli)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/1a4fc8206f660fc084d85d5656637315a155f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మానస్ తల్లి పద్మిని కూడా ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Friends, Happy to share with you all that Siimantam of my daughter-in-law was celebrated at Palace House ECR, Chennai. Muttaiduvaalu blessed the young couple MAANAS & Srija🪴. Dr.Padmini Nagulapalli 🤝 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Manas Nagulapalli)
5/6
![ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీరియల్స్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను బాగా వైరల్ చేస్తున్నారు. (Images Source : Instagram/Manas Nagulapalli)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/3e0a5a051a688ec4fc567875ebea926422348.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీరియల్స్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను బాగా వైరల్ చేస్తున్నారు. (Images Source : Instagram/Manas Nagulapalli)
6/6
![నిజమైన బ్రహ్మముడి వీరిదే అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. మానస్, శ్రీజది పెద్దలు కుదిర్చిన వివాహం. అయినా వీరి పెళ్లి తర్వాత లవ్‌లో పడ్డామంటూ పలు షోల్లో ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నారు.(Images Source : Instagram/Manas Nagulapalli)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/4673c7b4562cf295244e6e21e8dc6cf29e731.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిజమైన బ్రహ్మముడి వీరిదే అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. మానస్, శ్రీజది పెద్దలు కుదిర్చిన వివాహం. అయినా వీరి పెళ్లి తర్వాత లవ్‌లో పడ్డామంటూ పలు షోల్లో ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నారు.(Images Source : Instagram/Manas Nagulapalli)
Published at : 10 Sep 2024 06:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion