అన్వేషించండి
Keerthy Suresh: క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్... వైట్ గౌనులో ఏంజెల్‌లా మహానటి
Keerthy Suresh Wedding Photos: మహానటి కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్ 12న పెళ్లి చేసుకున్నారు. ఆంటోనీతో ఏడు అడుగులు వేశారు. ఆవిడ క్రిస్టియన్ సంప్రదాయంలోనూ పెళ్ళి చేసుకున్నారు.
క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్...
1/6

Keerthy Suresh Christian Wedding Photos: మహానటి కీర్తి సురేష్ పెళ్లి రెండు సంప్రదాయాలలో జరిగింది. తొలుత హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న ఆవిడ... ఆ తరువాత తన భర్త ఆంటోనీ మతమైన క్రిస్టియన్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
2/6

క్రిస్టియన్ వెడ్డింగ్ అంటే పెళ్లికూతురు ఏంజెల్, భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్య అన్నట్టు తెల్లగౌనులో రెడీ అవుతారు. కీర్తి సురేష్ కూడా అలాగే రెడీ అయ్యారు. తన క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలను తాజాగా ఆవిడ షేర్ చేశారు.
Published at : 15 Feb 2025 09:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















