అన్వేషించండి
Satyabhama Serial February 15th Episode Highlights: సంజయ్ నా కొడుకు.. నిజం కక్కేసిన మహదేవయ్య - క్రిష్ ఇక ఆలోచించుకో - సత్యభామ ఫిబ్రవరి 15 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial February 15th Episode : క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. MLA గా పోటాపోటీగా బరిలో దిగారు మామా కోడలు.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial February 15th Episode Highlights
1/10

నర్సింహంని నేను చంపలేదు అని క్రిష్ చెప్పినా సత్య వినదు. నిన్ను జీవితంలో నేను మార్చలేనని డిసైడ్ అయ్యానంటుంది. అన్నీ తెలిసే పెళ్లి చేసుకుని వచ్చావ్ అంటూ భైరవి ఫైర్ అవుతుంది. కావాలంటే నువ్వే ఇంట్లోంచి పో అంటుంది.
2/10

సత్యని రెచ్చగొట్టొద్దని క్రిష్ ఎంత చెప్పినా భైరవి తగ్గదు. అక్క మొండిది..తనకు నచ్చినట్టే ఉంటుంది మనం చెప్పినా వినదంటూ సంధ్య మరింత ఆజ్యం పోస్తుంది. బావగారు దాన్ని బతిమలాడి మీ విలువ దిగజార్చుకోవద్దంటుంది
3/10

నాపై ఇష్టంతో నాతో బతుకుతున్నావ్ కానీ నేను చెప్పింది వినే పరిస్థితిలో నీ మనసు లేదంటుంది. నీకు-నీ వాళ్లకు మధ్య నేను అడ్డంకి.. ఓ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అది కచ్చితంగా జరిగి తీరాలనే అత్యాశ ఉండొద్దు చాలా ప్రమాదం. నీ విషయంలో నేను మోసపోయానని బాధపడుతుంది
4/10

నన్ను చంపేయమని మీ బాపు చెబితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తావ్ అంటుంది. మహదేవయ్యని క్వశ్చన్ చేస్తే మీ మధ్య మమ్మల్ని లాగొద్దు..మాపై క్రిష్ మనసులో ద్వేషాన్ని పెంచకంటూ మరింత ఆజ్యం పోస్తాడు మహదేవయ్య
5/10

ఈ రోజు బంధాన్ని తెంపుకుని మీ కొడుకును మీకు అప్పగించి నా దారి నేను చూసుకుంటున్నా అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది.. క్రిష్ బతిమలాడినా ఆగదు. సత్యా అని బామ్మ పిలవగానే ఆగుతుంది. తెగతెంపులు చేసుకుంటా అన్నదాంతో ముచ్చట్లు ఏంటి అత్తమ్మా అంటుంది భైరవి. చిన్నాకు మళ్లీ పెళ్లి చేస్తా అంటుంది
6/10

చిన్నా ఆవేశంగా వెళ్లాడు కానీ తప్పు తెలుసుకుని వచ్చాడు..వాడు అబద్ధం చెప్పడు చంపలేదంటే ఎందుకు నమ్మవు అంటుంది జయమ్మ. నాకు ప్రాణమైన బాపుపై ఒట్టేసి చెబుతున్నా నేను నర్సింహంని చంపలేదు అంటాడు. మహదేవయ్యకి డౌట్ వస్తుంది
7/10

బాపుపై ఎందుకు ఒట్టేసావ్ అని భైరవి అంటే.. అవసరమే నాకు సత్యను వదులుకోవడం ఇష్టం లేదంటాడు. నువ్వు ఎవరిపై ఒట్టేసినా సత్య ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది అంటాడు మహదేవయ్య. సత్య బ్యాగ్ కిందపడేస్తుంది
8/10

క్రిష్ సంతోషంగా వచ్చి సత్యను హగ్ చేసుకుంటాడు..నాకోసం ఆగినందుకు థ్యాంక్స్ నేను మారిపోయాను..నీ మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను. నీ మాట ప్రకారమే నడుచుకుంటా అంటాడు. బామ్మకి థ్యాంక్స్ చెబుతాడు క్రిష్
9/10

నువ్వు నాకు దూరంగా ఉండు..నా మాట వినకుండా నర్సింహంని చంపేందుకు వెళ్లావ్..చంపేసి వచ్చావ్ అంటుంది.
10/10

image 12
Published at : 15 Feb 2025 09:52 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion