ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్న రేవంత్ రెడ్డి ఆయన పుట్టుకతో బీసీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.