అన్వేషించండి

Karthika Deepam 2 February 15th Highlights : కోటీశ్వరుడైన కార్తీక్ క్యాటరింగ్ చేస్తూ శ్రీధర్ పరువు తీశాడట.. జ్యోత్స్నకి టైమ్ మూడినట్టే, వారసురాలు కాదని తెలిస్తే.. కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్ క్యాటరింగ్ చేస్తూ తమ పరువు తీశాడని శ్రీధర్ ఆవేశపడతాడు. ఓ వైపు జ్యోత్స్నకు టైమ్ దగ్గరపడడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
గంగాధర్ శ్రీధర్ దగ్గరికి వచ్చి నీ కొడుకు కార్తీక్ లండన్ వెళ్లిపోయాడా.. మీ మేనకోడల్ని కాకుండా ఎవర్నో పెళ్లి చేసుకున్నాడట అంటూ ప్రశ్నలడుగుతుంటే శ్రీధర్ అవమానంతో తలదించుకుంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

2/9
అక్కడున్న జ్యోత్స్న ఆ కార్తీక్​ ఇప్పుడు మీ ఫంక్షన్​లో క్యాటరింగ్ చేస్తున్నాడు గంగాధర్ గారు అంటుంది. అంతేకాకుండా దీపను నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

3/9
కార్తీక్ అడ్డుకుంటే.. శ్రీధర్ మరింత రెచ్చిపోతాడు. జ్యోత్స్న అడిగినదానిలో తప్పేమి ఉంది. నువ్వు నా పరువు తీస్తున్నావంటూ మాట్లాడతాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

4/9
కార్తీక్ అప్పుడు గంగాధర్​కి కోట్లకు వారసుడైతే ఏముంది అండి. కష్టపడి జీవితంలోకి పైకి రావాలి అనుకోకూడదా అంటూ ప్రశ్నిస్తాడు. అలాగే శ్రీధర్​ని సైలంట్​గా ఉండు.. నోటికి ఏమి వస్తే అది మాట్లాడకు అంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

5/9
మరోపక్క పారిజాతం జ్యోత్స్నను వారసురాలివి కాదని నిజం తెలిస్తే ఎలా అంటూ హెచ్చరిస్తుంది. దీంతో దాసుకి ఆ గతి పట్టించింది నేనే అనేసి దానిని కవర్ చేస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

6/9
దశరథ్​కి డాక్టర్ కాల్ చేసి దాసు కోలుకుంటున్నాడని చెప్తాడు. దీంతో దశరథ్ చాలా విషయాలు తెలుసుకోవాలని దాసు త్వరగా రికవరీ అవ్వాలని.. వారసురాలు గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

7/9
దీప, కార్తీక్ ఇంటికి వెళ్లి వంటలు బాగున్నాయని మెచ్చుకున్నారని చెప్తారు. అలాగే శ్రీధర్, జ్యోత్స్న చేసిన రచ్చగురించి కూడా చెప్తారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

8/9
వాళ్ల మాటల పట్టించుకోకండి.. అని దీప కార్తీక్​కి చెప్తుంది. అలాగే కార్తీక్​ను ఎలా అయినా సక్సెస్ చేయాలని మనసులో అనుకుంటుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

9/9
మరోవైపు అకౌంటెంట్​కి ఫోన్ చేసి.. నష్టాలను కవర్ చేసి లాభాలుగా చూపించమని జ్యోత్స్న చెప్తుంది. వెనుకనుంచి వచ్చిన దశరథ్ ఇంకెన్ని విషయాలు దాస్తావు జ్యోత్స్న అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఘరానా మొగుడు’, మోహన్ బాబు ‘అసెంబ్లీ రౌడీ’ to వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వరకు - ఈ బుధవారం (మార్చి 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘ఘరానా మొగుడు’, మోహన్ బాబు ‘అసెంబ్లీ రౌడీ’ to వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వరకు - ఈ బుధవారం (మార్చి 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Sunita Williams Returns: సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
Embed widget