అన్వేషించండి
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ లేటెస్ట్ శారీ ఫోటోలు - లవర్స్ డే స్పెషల్
Actress Imanvi Esmail Photos: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఫౌజీ'తో ఇమాన్వీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది.

ఇమాన్వీ అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ లేటెస్ట్ శారీ ఫోటోలు (Image Courtesy: imanvi1013 / Instagram)
1/6

Prabhas's Fauji actress Imanvi saree photos: రెబల్ స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్ ఇమాన్వీ. అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ సిటీలో ఉంది. కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: imanvi1013 / Instagram)
2/6

ప్రజెంట్ 'ఫౌజీ' షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. బహుశా ఆ షూటింగ్ చేస్తున్నారో ఏమో!? ఇమాన్వీ మాత్రం శారీ కట్టిన ఫోటోలతో సందడి చేశారు. (Image Courtesy: imanvi1013 / Instagram)
3/6

'హ్యాపీ లవ్ డే' అంటూ ఈ ఫోటోలకు ఇమాన్వీ క్యాప్షన్ ఇచ్చారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శారీ కట్టారు అన్నమాట. (Image Courtesy: imanvi1013 / Instagram)
4/6

ఇమాన్వీ బ్యాక్ లెస్ బ్లౌజ్ ఆడియన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి అమ్మాయి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. ఆవిడ డ్యాన్స్ వీడియో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. సినిమా వస్తే ఇమాన్వీ నటన గురించి అందరికీ తెలుస్తుంది. (Image Courtesy: imanvi1013 / Instagram)
5/6

ప్రభాస్, ఇమాన్వీ జంటగా నటిస్తున్న 'ఫౌజీ'లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్, హను రాఘవపూడితో దిగిన ఫోటోలు ఆయన విడుదల చేశారు. (Image Courtesy: imanvi1013 / Instagram)
6/6

ఇమాన్వీ అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ లేటెస్ట్ శారీ ఫోటోలు (Image Courtesy: imanvi1013 / Instagram)
Published at : 14 Feb 2025 10:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion