అన్వేషించండి

Crime News: యూట్యూబ్ లో వీడియో చూసి మహిళ హత్య, కోరిక తీర్చుకున్నాక చంపి పాతిపెట్టాడు

యూట్యూబ్ లో వీడియో చూసి ఓ నిందితుడు మహిళను హత్య చేశాడు. బంగారు ఆభరణాలను తీసుకొని తన అప్పులు తీర్చుకోవాలని ప్రియుడు ప్లాన్ చేశాడు.

మడకశిర : యూట్యూబ్ లో వీడియో చూసి ఓ మహిళను హత్య జరిగింది. బంగారు ఆభరణాలను తీసుకొని అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకుని ఆమెను హత్య చేశాడు నిందితుడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం ఉగ్రేపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

 నరసింహమూర్తి నాలుగు నెలల క్రితం కర్ణాటక ప్రాంతం అరిసికెర ఉన్న ఉమాదేవికి ఫోన్ చేసి పావగడ రమ్మని చెప్పాడు. తను కూడా బెంగళూరు నుండి బస్సులో వచ్చి మడకశిరకు చేరుకున్నాడు. అక్కడి నుండి కదిరేపల్లి గ్రామంలో తన ఇంటి వద్దకు చేరుకొని స్నేహితుడు వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని పావుగడకి వెళ్ళాలి అంటూ అడిగి తీసుకున్నాడు. ఇంటి దగ్గర ఒక తాడుని బ్యాగులో తీసుకొని వెళ్ళాడు. పావగడ బస్టాండులో అప్పటికే ఉమాదేవి చేరుకొని ప్రియుడు కోసం ఎదురు చూస్తుండగా ద్విచక్ర వాహనంలో ఉమాదేవిని ఉగ్రేపల్లి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇద్దరు శారీరకంగా కలుసుకోవచ్చని నచ్చజెప్పి తీసుకొని వెళ్ళాడు. తన కోరిక తీర్చుకున్న తర్వాత తన వంటిపై ఉన్న బంగారు నగలు దొంగిలించుటకు తగిన సమయం అనుకొని తనతో తెచ్చుకున్న తాడుతో గొంతు బిగించి చంపేశాడు.

మెడలో ఉన్న బంగారు చైన్ చెవులకు ఉన్న కమ్మలు ముక్కు పుడక చోరీ చేశాడు. ఆ తర్వాత ఉమాదేవి శవాన్ని అక్కడే వంకలో ఇసుకతోటి పాతి పెట్టాడు. తర్వాత బైకు మీద మడకశిరకు వచ్చి దొంగలించిన ఒక బంగారు పుస్తెలతాడును మడకశిర ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువ పెట్టి కర్ణాటక బ్యాంకులో తన సొంత అకౌంట్లోకి డబ్బును జమ చేసుకున్నాడు. సాయంత్రం ఇంటి దగ్గరికి వెళ్లి పారను (చలికే)ను తీసుకొని వెళ్లి ఉమాదేవి పూడ్చి పెట్టిన స్థలానికి వెళ్లి ఇసుకలో గుంతను తవ్వి శవాన్ని పాతి పెట్టాడు 

అక్కడి నుండి  బెంగళూరుకు వెళ్లి మళ్లీ నెలరోజుల తర్వాత అక్కడ ఆనావాళ్లు ఎలా ఉన్నాయంటూ హత్య చేసి, పూడ్చి పెట్టిన స్థలాన్ని నిందితుడు ఒక్కసారి చూసుకొని వెళ్ళాడు. శవం మూడు నెలల తర్వాత అక్కడ కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో వీధికుక్కలు శవాన్ని పీకు తింటుండగా  అటుగా వెళ్లిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద నాలుగు నెలల అనంతరం అనుమానాస్పద హత్య కేసును నమోదు చేసిన పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడ్ని విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
Embed widget