అన్వేషించండి

Sehwag Vs RCB: ఆర్సీబీ పూర్ టీమ్.. టాప్ ప్లేస్ కొన్నాళ్లే.. బెంగ‌ళూరును ట్రోల్ చేసిన సెహ్వాగ్

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన క్రికెట్ లీగ్. ఏటా వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఒక్క సీజ‌న్ ద్వారా జ‌రుగుతుంది. ఈ లీగ్ లో అత్య‌ధికంగా చెన్నై, ముంబై జ‌ట్లు ఐదేసీ టైటిళ్లు సాధించాయి. 

IPL 2025 Latest Updates: ఈ సీజ‌న్ లో మూడుసార్లు ఫైన‌లిస్టు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు హ‌వా న‌డుస్తోంది. వంద శాతం స‌క్సెస్ రేట్ తో విజ‌యాలు సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, రెండో మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై అల‌వోక విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. అయితే తాజాగా ఆర్సీబీని ట్రోల్ చేస్తూ, భార‌త మాజీ విధ్వంస‌క ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్లు చేశాడు.

ఆర్సీబీ ఒక పేద జ‌ట్ట‌ని, కొంత‌కాలంగా టాప్ ప్లేస్ ను ఎంజాయ్ చేస్తోంద‌ని, అది ఎంత కాలం ఉంటుందో తెలియ‌ద‌ని, అప్ప‌టివ‌ర‌కు అస్వాదించ‌మ‌న్న‌ట్లుగా పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభ‌మైన 17 సీజ‌న్ల నుంచి ఆర్సీబీ ఆడుతోంది. అయితే ఇప్ప‌ట‌వ‌ర‌కు ఒక్క‌సారి కూడా క‌ప్పు కొట్ట‌లేదు. మూడుసార్లు ఫైన‌ల్ కు వెళ్లినా, డెక్క‌న్ ఛార్జ‌ర్స్ (ఇప్పుడు మ‌నుగ‌డ‌లో లేదు), చెన్నై, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. ఈ నేప‌థ్యంలో క‌ప్పులేని పేద జ‌ట్టు అని సెహ్వాగ్ ట్రోల్ చేశాడు. 

నాలుగు జ‌ట్ల‌కు టైటిల్స్ లేవు..
ఇక ఐపీఎల్లో ఆడుతున్న ప‌ది జ‌ట్ల‌లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ప్పు సాధించ‌లేదు. ఇక 2022 నుంచి ఆడుతున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఖాతాలో క‌ప్పు లేదు. ఆ జ‌ట్టు క‌నీసం ఫైన‌ల్ కూడా చేర‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈ నాలుగు జ‌ట్లు క‌ప్పు లేని పేద జ‌ట్ల‌ని సెహ్వాగ్ చ‌మ‌త్క‌రించాడు. ఐపీఎల్ లోని అన్ని జ‌ట్లు చాలా రిచ్ అని, ఏడాది, ఐదారు వంద‌ల కోట్లను సంపాదిస్తాయ‌ని పేర్కొన్నాడు. మ‌రోవైపు ఆర్సీబీని పేద జ‌ట్టు అని ట్రోల్ చేసిన సెహ్వాగ్ ను కొంత‌మంది ఆర్సీబీ అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు. 

సెహ్వాగ్ కూడా పేదోడే..
ఐపీఎల్ ఆడిన ఆట‌గాళ్ల‌లో సెహ్వాగ్ ప్రాతినిథ్యం వ‌హించిన జ‌ట్లు టైటిల్ గెల‌వ‌ల‌ని, ఈ ర‌కంగా చూస్తే సెహ్వాగ్ కూడా పేదోడేన‌ని ప‌లువురు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ ఆరంభంలో సొంత న‌గ‌రానికి చెందిన ఢిల్లీ డేర్ డేవిల్స్ కు ఆడిన సెహ్వాగ్, ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ కు ఆడాడు. ఆ త‌ర్వాత కొంత‌కాల‌నికి రిటైర్ అయ్యాడు. ఈ రెండు జ‌ట్లు కూడా ఐపీఎల్ టైటిల్ సాధించ‌లేద‌ని గుర్తు చేస్తున్నాడు. ఇక ఈసారి ఐపీఎల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. లీగ్ లో ఒక పంజాబ్ మిన‌హా మెజారిటీ జ‌ట్లు మూడేసి మ్యాచ్ ల‌ను పూర్తి చేశాయి. ఆర్సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో నెం.1 స్థానంలో కొన‌సాగుతుండ‌గా, డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ అట్ట‌డుగున ప‌దో స్థానంలో నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మద్య మ్యాచ్ జరుగుతుంది.  ఇరుజట్లు తమ చివరి మ్యాచ్ లో గెలిచి మంచి జోరుమీదున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Malinga, Mhambrey Exit:  మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
 మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget