అన్వేషించండి
Brahmamudi February 15th Episode Highlights: అప్పు ఇరగదీసేసింది..విజిల్స్ పడే సీన్ అంతే - క్లైమాక్స్ కి చేరిన కథ - బ్రహ్మముడి ఫిబ్రవరి 15 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 15th Episode: స్నేహితుడి కంపెనీకి 100 కోట్లకు ష్యూరిటీ సైన్ చేసిన సీతారామయ్య ఆస్తి జప్తు వరకూ వ్యవహారం తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi February 15th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/8

SI విశ్వ, నంద కలవబోతున్నారని తెలుసుకుని ఫాలో అవుతుంది అప్పు. కంగారుపడుతూ అప్పుకి కాల్ చేసి ప్రాబ్లెమ్ సాల్వ్ చేయమని అడుగుతుంది..
2/8

బ్యాంక్ వాళ్లు ఆస్తులు జప్తు చేస్తుంటారు. రుద్రాణి దాచుకున్న నగలు బయటపెడతారు స్వప్న, ధాన్యలక్ష్మి... అసలు నాకు ఈ ఇంటికి సంబందం లేదంటుంది రుద్రాణి.
3/8

విశ్వం నేరుగా నంద దగ్గరకు వెళతాడు. లోపల వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో తీయిస్తుంది అప్పు. ఆతర్వాత అటాక్ చేస్తుంది
4/8

ఆస్తుల జప్తు పూర్తైంది సంతకం చేయండి అంటారు బ్యాంక్ వాళ్లు. సీతారామయ్య సంతకం పెడుతుండగా అప్పు ఎంట్రీ ఇస్తుంది. నందని తీసుకొచ్చి సీతారామయ్య కాళ్లపై పడేస్తుంది.
5/8

బ్యాంక్ వాళ్లు సారీ చెబుతారు. హమ్మయ్య మా నగలు మాకు దక్కాయ్ అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి సంబరపడతారు. అప్పుకి ధన్యవాదాలు చెబుతాడు సీతారామయ్య.
6/8

కావ్య అక్క, బావగారు ఇద్దరూ చెప్పడం వల్లే ఇదంతా చేశాను. నంద బతికే ఉన్నాడన్న విషయం నాకు తెలియదు లేకపోతే అంటుంది అప్పు. మరెందుకు ముందుగా చెప్పలేదు అంటే..నిజం చెప్తే ఎవరు నమ్ముతారు ఆధారాలు చూపించాలి కదా అంటుంది కావ్య
7/8

అందరూ సంతోషంగా ఉంటారు..మరో విషయం అంటూ వీళ్లిద్దరి వెనుకా సామంత్, అనామిక ఉన్నారని చెబుతుంది అప్పు. అంతా షాక్ అవుతారు. ఈ సారి మాత్రం వాళ్లను వదిలిపెట్టేది లేదంటాడు రాజ్..
8/8

బ్రహ్మముడి ఫిబ్రవరి 17 ఎపిసోడ్ లో... ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయినట్టే కదా అంటుంది అపర్ణ. అసలు సమస్య అలానే ఉందంటాడు సీతారామయ్య. ఆస్తి మొత్తం ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్లకి పంచాలి అనుకుంటున్నా అంటాడు సీతారామయ్య...
Published at : 15 Feb 2025 09:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion