హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నాతో సెల్ఫీ కోసం ఓ వ్యక్తి వచ్చారు. దిగిన తర్వాత ఆయన నటరాజ్ క్రికెటర్ అని అసిస్టెంట్ చెప్పాడు. నాకు క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్ అని చెప్పిన ఎస్ జే సూర్య.