అన్వేషించండి

Kamasutra in Curriculam: యూనివర్సిటీలోకి కామసూత్ర... ఎక్కడంటే..?

భారతీయ లైంగిక విజ్ఞాన సర్వస్వం కామసూత్రను పాఠ్యప్రణాళికలో చేరుస్తున్నారు. jamia millia islamia -JMU యూనివర్సిటీ దీనిని ప్రవేశపెట్టనుంది.

మహర్షి వాత్సాయన రచించిన కామసూత్ర ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఒకటి.  ప్రపంచానికి లైంగిక విజ్ఞానాన్ని అందించిన ఈ గ్రంథాన్ని భారత్ తన అమూల్యమైన సంపదగా భావిస్తుంటుంది. దీనిపైన నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. చాలా మంది కామసూత్రం లైంగిక చర్యలు లైంగికత ఆధారంగా రచించిన  పుస్తకం అని భావిస్తారు, కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. ఈ గ్రంథంలో పురుషులు, స్త్రీల మధ్య  సంబంధాలు, వారి ప్రవర్తన  తత్వశాస్త్రం గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి.

మహర్షి వాత్సాయన సంస్కృతంలో కామసూత్రాన్ని రచించారు. ఇది  తర్వాత అనేక  భాషలలోకి అనువదించారు.. కానీ ఈ పుస్తకాన్ని ఉర్దూలో ఏమంటారో మీకు తెలుసా? వాస్తవానికి, దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటైన జామియా మిల్లియా ఇస్లామియా ఈ గ్రంథం  ఉర్దూ అనువాదాన్ని దాని గ్రంథాలయంలో చేర్చింది. 

కామసూత్ర  ఉర్దూ అనువాదాన్ని ఏమంటారు?

జామియా మిల్లియా ఇస్లామియా ఈ గ్రంథం  ఉర్దూ అనువాదాన్ని దాని అరుదైన పుస్తకాల సేకరణలో చేర్చింది. కామశాస్త్రం ఉర్దూ అనువాదం జామియా  డాక్టర్ జాకిర్ హుస్సేన్ గ్రంథాలయంలో 'లజ్జత్-ఉన్-నిసా' అనే పేరుతో చేర్చారు.. ఉర్దూ అనువాదం, లజ్జత్-ఉన్-నిసా ని మాలిక్ మజాజి చేశారని జామియా తెలిపింది. . 

లజ్జత్-ఉన్-నిసాను తరచుగా 'హైదరాబాద్ కామసూత్రం' అని పిలుస్తారు. 2019 TOI నివేదిక ప్రకారం, లజ్జత్-ఉన్-నిసా వాస్తవానికి కోకాశాస్త్రం యొక్క ఉర్దూ అనువాదం, ఇది కామ సూత్రం ఆధారంగా రూపొందించబడింది.

భగవద్గీత, మహాభారతం, ఉర్దూలో సూఫీ కవి మాలిక్ ముహమ్మద్ జయసి రచించిన ఆవధి మహాకావ్యం పద్మవత్, డిజిటై్జ్  చేసిన పర్షియన్ అనువాదాలను కూడా డాక్టర్ జాకిర్ హుస్సేన్ గ్రంథాలయంలో చేర్చారని జామియా మిల్లియా ఇస్లామియా తెలిపింది. ఈ ఏడాది జామియా 13 తాళపత్రాలను గ్రంథాలయంలోకి తెచ్చింది.  ఇప్పటివరకు, 6,000 అరుదైన పుస్తకాలతో పాటు..  2243 తాళపత్రాలను గ్రంథాలయంలో చేర్చారు. మొత్తం  ఆరు లక్షలకు పైగా పుస్తకాలు జామియా లైబ్రరీలో ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget