అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu Today మార్చి 24ఎపిసోడ్: రోహిణి మలేషియా డ్రామాకి చెక్ పెట్టిన బాలు ..ప్రభావతి నోటికి తాళం పడే టైమ్ ఇది - గుండె నిండా గుడి గంటలు మార్చి 24 ఎపిసోడ్ హైలెట్స్!
Gundeninda GudiGantalu Today episode: మౌనిక తాళిమార్చే సందడి అయిపోయింది.. ఇప్పుడు మళ్లీ మనోజ్ ని టార్గెట్ చేశాడు బాలు. రోహిణి కి గడువుపెట్టింది ప్రభావతి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu March 24th Episode Highlights
1/7

కాంతం రచ్చ, సంజయ్ టార్గెట్ , నీలకంఠం అరాచకానికి చెక్ పెట్టేసింది శ్రుతి. ఎట్టకేలకు మౌనిక తాళి మార్చే ఫంక్షన్ జరిపిస్తారు ప్రభావతి-సత్యం కుటుంబం.
2/7

తాళి పోగొట్టిందంటూ మీనా-బాలుని టార్గెట్ చేస్తుంది ప్రభావతి. అప్పుడు ఎంట్రీ ఇచ్చిన శ్రుతి అసలు నిజం బయటపెట్టి ప్రభావతి నోరు మూయిస్తుంది.
3/7

ఇప్పుడు మళ్లీ మనోజ్ వైపు మళ్లింది బాలు గాలి. పదే పదే పార్కు ప్రస్తావన తీసుకురావడంతో రోహిణి మండిపడుతుంది. అవసరమా అంతలా అవమానించడం అంటుంది
4/7

ఏదో పండుగకి అందర్నీ తీసుకురమ్మంటోందని బాలు చెబుతాడు. నాకు వీలుకాదు నాన్నా మనోజ్ అంటాడు...అవును పార్క్ బోసిపోతోందని సెటైర్ వేస్తాడు బాలు. బాధపడుతుంది రోహిణి
5/7

మీ నాన్నతో చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించకపోయావా అని క్వశ్చన్ చేస్తాడు బాలు. ఆయన బిజినెస్ అన్నీ వీడికే అప్పగిస్తారని అంటుంది ప్రభావతి
6/7

ముందు..వాళ్ల పుట్టింటి నుంచి ఒక్కరిని అయినా వచ్చి మనింట్లో మొహం చూపించమను అని సవాల్ చేస్తాడు బాలు. వాడి నోరు మూయించాలంటే అదే చేయడం మంచిది అంటుంది ప్రభావతి.
7/7

ఇప్పటివరకూ మౌనిక హడావుడి అయింది..ఇప్పుడు రోహిణి దగ్గరకు వచ్చి ఆగింది బాల్. మలేషియా డ్రామా ఎన్నాళ్లిక..ఏదో ఒకటి చేయాలని ఫిక్సవుతుంది రోహిణి
Published at : 23 Mar 2025 10:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion