బిఆర్ ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సిఎం కేసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బిఆర్ ఎస్ క్యాడర్ తో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించారు.