అన్వేషించండి
Nighat Road Jyotipoorvaj: తెల్ల చీరలో జ్యోతిరాయ్ వయ్యారాలు.. మీరు మారిపోయారు మేడం!
Nighat Road Jyotipoorvaj: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి చేరువైన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది...ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది

jyothi poorvaaj
1/6

గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో రిషికి తల్లిగా నటించింది జ్యోతిరాయ్. డిగ్నిఫైడ్ క్యారెక్టర్లో చూడముచ్చటగా కనిపించింది
2/6

సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆ సీరియల్ కి బైబై చెప్పేసింది..అప్పటి నుంచి సోషల్ మీడియాలో రూట్ మార్చింది జగతి మేడం
3/6

అప్పటివరకూ పద్ధతిగా చీరల్లో కనిపించిన జగతి మేడం..ఒక్కసారిగా హాట్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది
4/6

ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జ్యోతిరాయ్ నైట్ రోడ్ మూవీతో ottలోకి వచ్చింది. జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీకి గోపాల్ దర్శకుడు
5/6

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన నైట్ రోడ్ సినిమా గతేడాది విడుదలైంది. ఇప్పుడు రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది
6/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ్యోతిరాయ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
Published at : 22 Mar 2025 10:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion