అన్వేషించండి
Prisha Singh: బ్లేజర్ బటన్స్ విప్పేసి టాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ ఫోటో షూట్
Actress Prisha Singh Photos: సూట్ అమ్మాయిలకు సూట్ అవ్వదని ఎవరు చెప్పారు? సూట్ వేసి గ్లామరస్ ఫోటోషూట్స్ చేసిన హీరోయిన్లు ఉన్నారు. ఆ లిస్టులో ఇప్పుడు ప్రిషా సింగ్ చేరింది.
బికినీ ఫోటో షూట్ ను మించిన బోల్డ్ ఫోటోస్
1/6

ఫోటోలో గ్లామరస్ ఫోజు ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? లాస్ట్ ఇయర్ విడుదలైన ఓ సినిమాలో సందడి చేసింది ఈ నార్త్ ఇండియన్ అందాల భామ. ఆవిడ డీటెయిల్స్ కోసం నెక్స్ట్ క్లిక్ చూడండి.
2/6

Allu Sirish's Buddy Actress Prisha Singh Photos: ఫోటోలో కనిపించే అందాల భామ పేరు ప్రిషా సింగ్. అల్లు శిరీష్ హీరోగా నటించిన 'బడ్డీ' సినిమా గుర్తు ఉందా? అందులో ఈ అమ్మాయి నటించింది.
Published at : 15 Feb 2025 07:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















