అన్వేషించండి
Polavarm Latest HD Photos: పోలవరం లేటెస్ట్ ఫొటోలు చూశారా! పనులు ఎలా సాగుతున్నాయో తెలుసా?
Polavarm Latest HD Photos: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సందర్శించారు. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు.

పోలవరం లేటెస్ట్ ఫొటోలు చూశారా!
1/6

పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి.
2/6

ప్రాజెక్టు కట్టాలని 1941లోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పుడు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు
3/6

2019 నాటికి పోలవరం ప్రాజెక్టును 73 శాతం పూర్తిచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
4/6

గత ఐదేళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు
5/6

2020లో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్‌కు పూర్తవుతుందన్నారు చంద్రబాబు
6/6

డిసెంబర్ 31 నాటికి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి, ఇతర పనులు డిసెంబర్ 26కి పూర్తి
Published at : 27 Mar 2025 06:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion