సన్ రైజర్స్ ఫామ్ కి ప్రస్తుతం ఎదురే లేదు. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి — అందరూ 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడుతున్నారు. వారిని ఆపడం ఏ టీమ్‌కైనా కష్టమే.