సెంచరీలు ఎవరైనా చేస్తారు, కానీ టీమ్ కోసం తన సెంచరీ అయినా వదులుకోవటానికి సిద్ధపడే వాళ్లే సిసలైన క్రికెటర్స్ అని అంటున్నాడు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్. ఈ మాటలు అతను వాళ్ల టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి అన్నాడు.