అన్వేషించండి

MS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP Desam

 నిన్న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ . ధోని క్రీజులోకి వచ్చేప్పటికి 18 బాల్స్ లో 44 పరుగులు కొట్టాలి. కాస్త టఫ్ టార్గెట్టే. కానీ క్రీజులో ఉంది జడేజా అండ్ ధోని. ఈ కాంబోలో టీమిండియా క్రికెట్ నుంచి సీఎస్కే ఫ్రాంచైజ్ వరకూ ఎన్నో విజయాలు చవి చూశాయి గతంలో. చివరి ఓవర్లలో బౌలర్లను చావబాదుతూ సాధించిన ఘన విజయాలు వీళ్ల కెరీర్ లో ఉన్నాయి. ప్రధానంగా ధోని నిన్న 11 బాల్స్ లో 1 ఫోర్, ఓ సిక్సర్ తో 16 పరుగులు చేశాడు. జడేజా 22 బాల్స్ లో ఓ సిక్సర్ రెండు ఫోర్లతో 32 పరుగులు చేశాడు.ఆఖరి ఓవర్ లో 20 పరుగులు కావాలంటే గేర్లు మార్చాల్సిన ధోని అవుటైపోయాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో జడ్డూ మ్యాచ్ ముగుస్తుంటే చూస్తూ ఉండాల్సిన పరిస్థితి.  ఆఖరికి మ్యాచ్ గెలవలేదు. రాజస్థాన్ కు 6 పరుగుల తేడాతో విజయాన్ని అప్పగించారు. స్టాట్స్ పరంగా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా...ఈ ఓటమి జడేజా, ధోని వల్లే అనేది ఫ్యాన్స్ ఫీలింగ్. బయటివాళ్లు సీఎస్కే ఫ్యాన్సే బాధపడుతున్నారు. టీ20 జమానాలో ఓ బంతికి రెండు పరుగులు తీస్తేనే ఈ ఫార్మాట్ లో నిలబడగలం. 120 బంతుల్లో 300 పరుగుల టీమ్ స్కోర్ కొట్టాలని సన్ రైజర్స్ లాంటి టీమ్స్ ఉవ్విళ్లూరుతున్న టైమ్ లో...ధోని 11 బాల్స్ లో 16, జడ్డూ 22 బాల్స్ లో 32 పరుగులు అంటే వన్డే తరహా బ్యాటింగ్. అది టీ20 లకు పనికి రాదని వాళ్లు చోక్ అవ్వటం వల్లే చేతిలో మ్యాచ్ పోయిందని బాధపడుతున్న ఎల్లో ఆర్మీ.  ప్రధానంగా ధోని ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొన్న తొమ్మిదోస్థానంలో, నిన్న ఏడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు మాహీ. 2019 తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ లేదు ఐపీఎల్లో. వాస్తవానికి బ్యాటర్ గా అతని ప్రైమ్ 2019 సీజన్ తోనే ముగిసిపోయింది. పోనీ టీమ్ ను ఫ్యూచర్ కోసం సెట్ చేయటానికి ఉంటుున్నాడు అనుకుంటాకన్నా 2023 ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే కైవసం చేసుకోవటం ది బెస్ట్ మూమెంట్ ధోని రిటైర్మెంట్ ప్రకటించటానికి. ఆ ఫైనల్లో గుజరాత్ పై జడేజా అద్భుతమైన విజయాన్ని అందించిన తర్వాత ధోని జడ్డూనూ రెండు చేతులతో ఎత్తుకుని గాల్లోకి లేపుతాడు. ఏ సీఎస్కే అభిమానికైనా వాళ్ల లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్ అది. అంత సంతోషంలో ఉన్నప్పుడే వదిలేసి ఉంటే గౌరవంగా ఉండేదని..అభిమానుల కోసం ఆడదామని ఆడుతున్నా 43 ఏళ్ల వయస్సులో ధోని మునుపటిలా మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఎవ్వరి మీద చూపించాలో తెలియక పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నారు తలా ఫ్యాన్స్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup 2026 Prize Money: ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
Spain FIFA World Cup Glory: స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన స్పానిష్ టీమ్.. ఈ కార‌ణాల‌తోనే ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మి..!
స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా.. ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మికి కారణాలివే !
IND VS ENG 3rd Result Update: వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ, 
వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ
Most Expensive Bowler: వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు
వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు
Embed widget