అన్వేషించండి

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!

ఇండియన్ మాజీ క్రికెటర్లు హర్భజన్ , శ్రీశాంత్ మధ్య స్లాప్‌గేట్ వివాదం తర్వాత సంబంధాలు దెబ్బతినగా, ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా ఎంచుకుంటానని భజ్జీ వ్యాఖ్యానించాడు.

Sreesanth Challenges Bhajji Ring:  ఇండియన్ మాజీ క్రికెటర్లు ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య విబేధాలు మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఐపీఎల్ 2008 లో జరిగిన 'స్లాప్‌గేట్' ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరూ చాలా ఏళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత పరిస్థితులు కొద్దిగా బాగుపడినట్లు అనిపించినా, భజ్జీ చేసిన ఒక యాడ్ పాత గాయాలను మళ్లీ రేపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ, శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా ఉండటానికి తాను ఇష్టపడతానని, ఒకే రూమ్‌లో ఉంటే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని తెలిపాడు.

ఒకే రూమ్‌లో ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.. భజ్జీ మైండ్ సెట్
భజ్జీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మేమిద్దరం ఒకే రూమ్‌లో ఉంటే చాలా విషయాలు క్లియర్ అవుతాయి. నేను ఆ యాంగిల్ లోనే ఆలోచిస్తున్నాను. అతడిని నా రూమ్‌మేట్‌గా పిక్ చేసినా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు" అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భజ్జీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

Read Also: Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!

బాక్సింగ్ రింగ్‌లోకి వస్తావా.. శ్రీశాంత్ డైరెక్ట్ ఛాలెంజ్
అయితే ఒక ఇంటరాక్షన్ లో శ్రీశాంత్‌కు భజ్జీతో ఉన్న పాత బాక్సింగ్ గేర్ ఫోటో చూపించగా అతడు తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. భజ్జీకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ, "బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని నా ముందుకు వచ్చే దమ్ము ఉందా? రింగ్‌లోకి వచ్చి సంతకం చేసి ఆడగలవా? ఇది ఆక్టింగ్ కాదు, నా ఫేస్ లో నవ్వు ఉందని, జోక్ గా తీసుకోకు. నీకు ఎంత దమ్ము ఉందో చూద్దాం . ఇది నా ఓపెన్ ఛాలెంజ్" అని శ్రీశాంత్ ఘాటుగా కామెంట్ చేశాడు.

బేర్ నకిల్ ఫైట్ లీగ్ ప్రమోషన్.. భజ్జీ ఫైట్ పై శ్రీశాంత్ కామెంట్స్
శ్రీశాంత్ కంటిన్యూ చేస్తూ "ప్రెజెంట్ నేను బేర్ నకిల్ ఫైట్ లీగ్ లో ఉన్నాను. కానర్ మెక్‌గ్రెగర్ వీడియో మెయిన్ స్పాన్సర్లలో ఒకరు నా మంచి ఫ్రెండ్. ఆ ప్రమోషన్ కూడా పూర్తయింది. భజ్జీ, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను" అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. భజ్జీ శాంతిమంత్రం జపిస్తుంటే శ్రీశాంత్ మాత్రం బాక్సింగ్ రింగ్ పోరుకి రెడీ అని చెప్పడం క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget