అన్వేషించండి
Ram Pothineni : ఇదెక్కడి ప్రేమరా నాయనా.. అరటిగెలలతో రామ్ పోతినేనికి గజమాల వేసిన రాజమండ్రి ఫ్యాన్స్
Ram Pothineni at Rajahmundry : రామ్ తన సినిమా షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లగా.. అక్కడి అభిమానులు తమ మర్యాదలతో హీరోకి షాక్ ఇచ్చారు.

రామ్ పోతినేనికి అరటిగెలలతో గజమాల
1/5

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లారు. అయితే అక్కడ అభిమానులు ఆయనను ఆహ్వానించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
2/5

రాజమండ్రిలో రామ్‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తమ సంప్రదాయం ప్రతిబింబించేలా అరటిపళ్లతో గజమాల చేసి.. దానితో రామ్‌కి వెల్కమ్ చెప్పారు.
3/5

RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అరటిపళ్లతో చేసిన దండను చూసి.. హీరోసైతం నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు.
4/5

హారతులిచ్చి.. బొట్టు పెట్టి మరీ రామ్‌కు వెల్కమ్ చెప్పారు. గతంలో రామ రామ కృష్ణ కృష్ణ సినిమాను కూడా రామ్ గోదావరి జిల్లాల్లోనే షూట్ చేశారు.
5/5

RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అరటిపళ్లతో చేసిన దండను చూసి.. హీరోసైతం నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు.
Published at : 10 Feb 2025 10:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion