అన్వేషించండి
Mrunal Thakur: ముంబై వీధుల్లో మృణాల్ ఠాకూర్... సింపుల్ చుడిదార్ వేసుకుని
Mrunal Thakur Latest Photos: మృణాల్ ఠాకూర్ సింపుల్ అండ్ స్టైలిష్ హీరోయిన్ అని ముంబై వీధుల్లో ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఎవరైనా చెబుతారు. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి.
మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోలు
1/6

తెలుగు తెరకు మృణాల్ ఠాకూర్ ఎప్పటికీ సీతే. 'సీతా రామం' సినిమాలో ఆవిడ రోల్ ఇంపాక్ట్ అటువంటిది. ఆ సినిమాలో ఆవిడ మహారాణి రోల్ చేశారు. కానీ, రియల్ లైఫ్ లో ఆవిడ చాలా సింపుల్ అమ్మాయి.
2/6

మృణాల్ ఠాకూర్ సింపుల్ అండ్ స్టైలిష్ హీరోయిన్ అని చెప్పడానికి ఈ ఫోటోలు లేటెస్ట్ ఎగ్జాంపుల్.
Published at : 11 Mar 2025 10:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















