అన్వేషించండి
Pragya Jaiswal: బహ్రెయిన్‌లో ప్రగ్యా... లెహంగాలో ముద్దు ముద్దుగా!
Pragya Jaiswal Lehenha Photos: టాలీవుడ్ ఇండస్ట్రీలో పొడుగు కాళ్ళ సుందరి ఎవరు? అంటే మరో సందేహం లేకుండా చెప్పేయాల్సిన పేరు ప్రగ్యా జైస్వాల్. ఇప్పుడు ఆవిడ బహ్రెయిన్ దేశంలో ఉన్నారు.
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/6

Pragya Jaiswal Instagram Photos: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పొడుగు కాళ్ళ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. లెహంగాలో ఆవిడ లేటెస్ట్ ఫోటోలను ఒకసారి చూడండి. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2/6

ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో ఒకటైన బహ్రెయిన్ దేశంలో ఉన్నారు. అక్కడ ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. ఆ పెళ్లిలో ఇలా లెహంగాలో ఆవిడ సందడి చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Published at : 11 Mar 2025 09:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















