అన్వేషించండి
Pavani Karanam: చీరలో పద్ధతిగా ఉన్న బన్నీ అన్న కూతురు!
Pushpa 2 Actress Pavani Karanam Photos: 'పుష్ప 2'లో బన్నీ అన్నయ్యగా నటించిన అజయ్ కూతురిగా కనిపించింది పావని కరణం. అప్పటి నుంచి ఆమెకు సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరిగారు...
Pushpa 2 actress Pavani Karanam
1/5

'పుష్ప 2' మూవీలో చిన్నాయనా చిన్నాయనా అంటూ పుష్పరాజ్ ని పిలుస్తూ అల్లరి చేసే పిల్లే ఈమె. పుష్పరాజ్ అన్నయ్య కూతురిగా నటించింది.
2/5

పుష్ప 2 తర్వాత పావని కరణంకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుంచి వరుస ఫొటోషూట్స్ తో సందడి చేస్తోంది
Published at : 09 Mar 2025 05:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















