లక్నో సూపర్ జెయింట్స్‌పై అశుతోష్ శర్మ ఊతకొట్టుడుతో అద్భుత విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, దాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. కేఎల్ రాహుల్‌కు పాప పుట్టిన సంబరంతో పాటు విజయ ఆనందం – అన్నీ కలిపి ఢిల్లీ క్యాపిటల్స్ నైట్ పార్టీ లో కుర్రోళ్లంతా ఫుల్ వైబ్ అయ్యారు.