అన్వేషించండి
Banana Peel benefits : అరటి తొక్కలను ఇలా అప్లై చేస్తే జుట్టు, చర్మానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయట
Skin care Benefits with Banana Peel : అరటి పండుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. తొక్కలతో కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. స్కిన్, హెల్త్ బెనిఫిట్స్ కోసం అరటి తొక్కలను ఉపయోగించవచ్చు అంటున్నారు.

అరటిపండు తొక్కతో ప్రయోజనాలు ఇవే(Image Source : Envato)
1/7

అరటిపండ్ల తొక్కలలో విటమిన్స్ ఏ, బి, సి, ఫైబర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. చుండ్రు సమస్యలను తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. (Image Source : Envato)
2/7

అరటి పండు తొక్కతో ఫేస్ మాస్క్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. దీనిలోని కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి 6 ఉంటాయి. (Image Source : Envato)
3/7

ముఖంపై ముడతలు, మొటిమలు, సన్ టాన్ సమస్యలను అరటిపండు తొక్కలతో చేసిన మాస్క్ తగ్గిస్తుంది. ఇది మచ్చలు, మార్క్స్‌ను తగ్గిస్తుంది. (Image Source : Envato)
4/7

అరటిపండు తొక్కపై గుడ్డును స్పూన్‌తో తీయాలి. దానిలో గుడ్డులోని సొన వేసి బాగా మిక్స్ చ మిక్స్ చేయాలి. దీనిని అప్లై చేసి 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వాడాలి. (Image Source : Envato)
5/7

అలోవెరా జెల్లో అరటిపండు తొక్క గుజ్జును వేసి కలిపి కళ్లకింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అంతేకాకుండా కళ్లు ఉబ్బడం కూడా తగ్గుతాయి. (Image Source : Envato)
6/7

అరటి తొక్కలోని రిచ్ మినరల్స్ జుట్టుకు మెరుపు, తేమను అందిస్తాయి. చుండ్రు కూడా తగ్గిపోతుంది. దీనికోసం హెయిర్ మాస్క్‌ను ఎలా చేయాలంటే.. (Image Source : Envato)
7/7

అరటిపండు గుజ్జులో రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి పాలు వేయాలి. ఈ పేస్ట్‌లో కాస్త రోజ్‌వాటర్, 1 స్పూన్ పెరుగు అప్లై చేసి.. స్కాల్ప్‌పై అప్లై చేయాలి. 20 నిమిషాలు అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. (Image Source : Envato)
Published at : 30 Jun 2024 07:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion