అన్వేషించండి
Grok AI : ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
Elon Musks Grok AI : ఇప్పటి వరకు వచ్చి ఏఐలు ఓ లెక్క. ఇప్పుడు వచ్చి గ్రోక్ ఓ లెక్క. ఆ రేంజ్లో రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గ్రోక్. మరి ఈ ఏఐ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దామా?
గ్రోక్ ఏఐ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలివే (Image Source : Freepik)
1/6

కృత్రిమ మేధస్సు సంస్థ xAIని అభివృద్ధి చేసింది. ఈ కంపెనినీ ఎలోన్ మస్క్ స్థాపించారు. అయితే ఇప్పటివరకు ఉన్న ఏఐల కంటే ఇది కాస్త భిన్నంగా రూపొందింది. (Image Source : Freepik)
2/6

గ్రోక్తో మీరు ఏ భాషలో మాట్లాడితే.. ఆ భాషలో మీకు రిప్లై ఇస్తుంది. మీరు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు తిడితే అదీ తిడుతుంది. మీరు మాట్లాడే బాషను అర్థం చేసుకుని.. మీ మూడ్కి తగ్గట్లుగా రియాక్షన్ ఇచ్చే ఏఐ మోడల్ ఇది. (Image Source : Freepik)
Published at : 19 Mar 2025 12:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















