అన్వేషించండి
Actress in Black Dress: మన టాలీవుడ్ బ్యూటీలంతా ఈ రోజు ‘బ్లాక్ డ్రెస్’ ఎందుకు వేసుకున్నట్లో!
మన టాలీవుడ్ స్టార్స్ అంతా ఈ రోజు బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయారు. వారి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Image Credit: Instagram
1/6

తమన్నా: అమెజాన్ ప్రైమ్ వీడియో ఇవెంట్‌లో మెరిసింది తమన్నా. ‘డేరింగ్ పార్టనర్స్’ అనే వెబ్ సీరిస్‌లో తమన్నా నటిస్తోంది. అందుకే, బ్లాక్ డ్రెస్‌లో ఇలా మెరిసింది. (Image Credit: Tamannaah Bhatia/Instagram)
2/6

సమంత: ‘సిటాడెల్’ వెబ్ సీరిస్‌లో నటిస్తున్న సమంత కూడా బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. ఈ సీరిస్ ఈ ఏడాదే స్ట్రీమింగ్ కానుంది. (Image Credit: Samantha/Instagram)
3/6

మృణాల్ ఠాకూర్: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అందుకే మృణాల్ ఠాకూర్ కూడా అమెజాన్ ప్రైమ్ వేడుకలో పాల్గొంది. (Image Credit: Mrunal Thakur/Instagram)
4/6

రాశీ ఖన్నా: ఈమె ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘ఫర్జీ’ వెబ్ సీరిస్‌కు సీక్వెల్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాశీ కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికపై మెరిసింది. (Image Credit: Rashi Khanna/Instagram)
5/6

వర్ష బొల్లమ్మ: ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది వర్షా బొల్లమ్మ. ఆమె మూవీ కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లోనే రిలీజ్ అయ్యింది. అయితే, ఆమె వేడుకలో ఎక్కడా కనిపించలేదు. కానీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో మాత్రం పిక్స్ పోస్ట్ చేసింది. (Image Credit: Varsha Bollamma/Instagram)
6/6

దీప్తి సునయన: ఈ సోషల్ బ్యూటీ కూడా బ్లాక్ డ్రెస్‌లో కనువిందు చేసింది. అయితే, ఈమె సోమవారమే ఈ బ్లాక్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసింది. మంగళవారం మరికొన్ని విడుదల చేసి.. బ్లాక్ డ్రెస్ బ్యూటీస్ జాబితాలో చేరిపోయింది. (Image Credit: Deepthi Sunaina/Instagram)
Published at : 19 Mar 2024 11:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion