అన్వేషించండి
Sundeep Kishan : ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం ఫిజిక్‌ని మార్చుకున్న సందీప్ కిషన్.. డైట్ టిప్స్ చెప్పేసిన హీరో
Sundeep Kishan with Six Pack Abs : హీరో సందీప్ కిషన్ తన సిక్స్ ప్యాక్ లుక్‌లో ఫోటోషూట్ చేశారు. తన లుక్‌ని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ కోసం మార్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

సందీప్ కిషన్ డైట్ టిప్స్(Image Source :Instagram/Sundeep Kishan)
1/6

సందీప్ కిషన్ తన బాడీని సూపర్‌గా ట్రాన్స్ఫార్మేషన్ చేసుకున్నారు. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కోసం తన లుక్స్‌ని మార్చుకుంటున్నట్లు తెలిపారు. (Image Source :Instagram/Sundeep Kishan)
2/6

నటన విషయంలో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నీ బాడీని మార్చి చూపించని రాజ్ అండ్ డీకే చెప్పినట్లు సందీప్ తెలిపాడు. దానికోసమే తన లుక్స్‌ని మార్చుకుంటున్నట్లు వివరించాడు. (Image Source :Instagram/Sundeep Kishan)
3/6

రోజూ జిమ్ చేయడం, డైట్ విషయంలో మాత్రం ఎక్కువ మార్పులు చేయనని.. సింపుల్ టిప్స్ మాత్రం ఫాలో అవుతానని తెలిపాడు. (Image Source :Instagram/Sundeep Kishan)
4/6

వర్క్ అవుట్ రోజుకి రెండు సార్లు చేస్తాడ. డైట్ విషయంలో చెత్త తినడట. షుగర్, ఫ్రైడ్ ఫుడ్ తినడట. సోడాలు తాగరట. ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకోనని చెప్పాడు సందీప్.(Image Source :Instagram/Sundeep Kishan)
5/6

రోజూ మధ్యాహ్నం రైస్ తింటారట. చేపల పులుసు రైస్ ఎక్కువగా తింటాడట సందీప్. లేదంటే మూడు రకాల వెజ్ కర్రీలతో నెయ్యి వేసుకుని తింటారట.(Image Source :Instagram/Sundeep Kishan)
6/6

రాత్రుళ్లు చేపలు, ఎగ్స్, అవకాడో, చికెన్ తింటాడట. బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్, నట్స్ తింటాడట. క్లీన్, హెల్తీ ఫుడ్‌ని తీసుకోవడం వల్లే తాను హెల్తీగా, ఫిట్‌గా ఉంటున్నట్లు సందీప్ తెలిపాడు.(Image Source :Instagram/Sundeep Kishan)
Published at : 29 Dec 2024 01:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion