అన్వేషించండి

Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు

Donald Trump News | ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) 9వ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.

Kash Patel takes oath on Bhagavad Gita: అమెరికా 9వ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయుడు కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరుువాత డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు ఓటింగ్ నిర్వహించగా అమెరికా సెనెట్ లో 51 -49 ఓట్ల తేడాతో భారత సంతతికి చెందిన కాష్ పటేల్ విజయం సాధించారు. ఇదివరకే భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

భగవద్గీత మీద ప్రమాణం..
ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ అలియాస్ కాష్ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు. అయితే కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా ఇండియా స్టైల్ లో భగవద్గీత మీద ప్రమాణం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. గాళ్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్ కిన్స్ భగవద్గీతను చేతిలో పట్టుకోగా దానిపై చేయి ఉంచి ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణం చేశారు. కాష్ పటేల్ చేత అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ ప్రమాణం చేయించారు. ఎక్కడ ఉన్నా భారత సంప్రదాయాలు, మూలాలు మరిచిపోలేదు అంటూ కాష్ పటేల్ పై భారతీయులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


FBI ఏజెంట్లలో డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ‘అతడి పట్ల ఏజెంట్లు నమ్మకం, ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. అందువల్లే పటేల్‌ను ఆ పదవికి నామినేట్ చేశాను. అతను అద్భుతమైన వ్యక్తి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా అత్యుత్తమ సేవలు అందిస్తారని నమ్మకం ఉంది. ఆయన సామర్థ్యంపై నాకు సందేహం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గురువారం జరిగిన ఓటింగ్ లో ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు అలాస్కాకు చెందిన లిసా ముర్కోవ్స్ కి, మైనేకు చెందిన సుసాన్ కాలిన్స్.. పటేల్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ అభ్యర్థికి మద్దతుగా ఓటేశారు. అయినా  51-49 ఓట్లతో పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Axar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్DC vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై సూపర్ ఓవర్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
Murshidabad Violence: ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
Citadel Season 2 Web Series: సమంత ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ - 'సిటడెల్: హనీ - బన్నీ' సిరీస్ సీజన్ 2 రద్దు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
సమంత ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ - 'సిటడెల్: హనీ - బన్నీ' సిరీస్ సీజన్ 2 రద్దు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
Santhanam: పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!
పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!
Embed widget