అన్వేషించండి
Tiger Urine : పులితో బలవంతంగా పోయిస్తున్న చైనా -మూత్రంతో ఆ వ్యాధి నయమవుతుందని ఎగబడి కొంటున్న జనం
Tiger Urine: పులి మూత్రంతో కీళ్లనొప్పులు నయం అవుతాయని ప్రచారం జరగడంతో చైనా ప్రజలు ఎగబడి కొంటున్నారు. దీని ధర దాదాపు ఆరు వందల రూపాయలుగా ఉంది.
![Tiger Urine: పులి మూత్రంతో కీళ్లనొప్పులు నయం అవుతాయని ప్రచారం జరగడంతో చైనా ప్రజలు ఎగబడి కొంటున్నారు. దీని ధర దాదాపు ఆరు వందల రూపాయలుగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/231879812a06a9a5072b823b7794b9ef1738175054123215_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పులి మూత్రం కోం జూలో ప్రత్యేక కౌంటర్
1/8
![ప్రపంచమంతా ఒకదారిలో ఉంటే చైనా మాత్రం తన చాలా తేడా అంటోంది. ప్రపంచం ఏం చేసినా అందుకు భిన్నంగా చేయడం వారి స్టైల్. అలాంటి ఇష్యూతోనే ప్రపంచాన్ని ఆగం చేస్తోందిప్పుడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/5b2c54c80ebc1791cf624d16d1e2fade4de29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రపంచమంతా ఒకదారిలో ఉంటే చైనా మాత్రం తన చాలా తేడా అంటోంది. ప్రపంచం ఏం చేసినా అందుకు భిన్నంగా చేయడం వారి స్టైల్. అలాంటి ఇష్యూతోనే ప్రపంచాన్ని ఆగం చేస్తోందిప్పుడు.
2/8
![పులి మూత్రంతో వ్యాధులు నయం అవుతాయని ప్రచారం చేస్తూ జూల వెంటపడుతున్నారు అక్కడి జనం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/fc5584df9bd673c51cd7a7c11c7729dd16ee6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పులి మూత్రంతో వ్యాధులు నయం అవుతాయని ప్రచారం చేస్తూ జూల వెంటపడుతున్నారు అక్కడి జనం.
3/8
![పులి మూత్రంతో కీళ్లనొప్పులు నయమవుతాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు నేరుగా జూకు వెళ్లి అక్కడ పులి మూత్రాన్ని కొనుగోలు చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/7a69db28a89327401eb4f7cf7957bf4447843.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పులి మూత్రంతో కీళ్లనొప్పులు నయమవుతాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు నేరుగా జూకు వెళ్లి అక్కడ పులి మూత్రాన్ని కొనుగోలు చేస్తున్నారు.
4/8
![చైనాలోని జంతుప్రదర్శనశాలల్లో పులి మూత్రాన్ని బాటిళ్లలో పెట్టి విక్రయిస్తున్నారు. పులి మూత్రం సరిపోవడం లేదని వార్తలు వస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/99a34aca92027b27e34682c3ab2309e14dd2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చైనాలోని జంతుప్రదర్శనశాలల్లో పులి మూత్రాన్ని బాటిళ్లలో పెట్టి విక్రయిస్తున్నారు. పులి మూత్రం సరిపోవడం లేదని వార్తలు వస్తున్నాయి.
5/8
![పులి మూత్రం నింపిన చిన్న బాటిల్ ధర దాదాపు రూ.600గా చెబుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/a7a2ded5e9989c657ac4b9e4d39d423ba0704.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పులి మూత్రం నింపిన చిన్న బాటిల్ ధర దాదాపు రూ.600గా చెబుతున్నారు.
6/8
![పులి మూత్రం ఉన్న ఈ సీసాపై అల్లంను వైట్ వైన్‌తో గ్రైండ్ చేసి కూడా తాగవచ్చు అని రాసి ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/85b8ccb3e71c3f75fd4f23b37fd9354731be3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పులి మూత్రం ఉన్న ఈ సీసాపై అల్లంను వైట్ వైన్‌తో గ్రైండ్ చేసి కూడా తాగవచ్చు అని రాసి ఉంది.
7/8
![పులి మూత్ర విసర్జన చేసే చోట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జూ అధికారులు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/5c4775b54f1bff8907e34255a7675f31e2cf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పులి మూత్ర విసర్జన చేసే చోట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జూ అధికారులు.
8/8
![అక్కడి నుంచి సేకరించిన మూత్రాన్ని ప్రత్యేక బాటిళ్లలో నింపి ప్రత్యేక కౌంటర్లలో అమ్ముతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/523fd1b597d759f0ecd4310ddd06b138a351d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడి నుంచి సేకరించిన మూత్రాన్ని ప్రత్యేక బాటిళ్లలో నింపి ప్రత్యేక కౌంటర్లలో అమ్ముతున్నారు.
Published at : 29 Jan 2025 11:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion