అన్వేషించండి

PM Modi: అప్పుడు పుతిన్‌కి, ఇప్పుడు జెలెన్‌స్కీకి మోదీ ఆలింగనం - భారత్‌ వైఖరికి ఇది సంకేతమా?

PM Modi Ukraine Visit: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై చేయి వేసి భరోసా ఇచ్చారు.

ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై చేయి వేసి భరోసా ఇచ్చారు.

1/8
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీకి స్వాగతం పలికారు. యుద్ధం కారణంగా బలి అయిన మృతుల కోసం అక్కడ నిర్మించిన స్మారక భవనాన్ని సందర్శించారు.

2/8
ఈ సందర్భంగా ప్రధాని మోదీ జెలెన్‌స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతకు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చారు. జెలెన్‌స్కీ విచారం వ్యక్తం చేయగా మోదీ ఆయన భుజంపై చేయి వేసి ఓదార్చారు.

3/8
ఆ భవనం బయట ఏర్పాటు చేసిన బోర్డ్‌లను చూస్తూ మోదీ విచారం వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ మోదీ పక్కనే నిలబడ్డారు. ఆ తరవాత భవనంలో యుద్ధానికి సంబంధించిన ప్రత్యేకంగా వీడియో ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన మోదీ మృతులకు నివాళులు అర్పించారు.

4/8
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది చిన్నారులు బలి అవ్వడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్నారుల స్మారకంగా అక్కడ ఓ బొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుద్ధాల కారణంగా చిన్నారులు బలి అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు మోదీ.

5/8
పుతిన్‌తో భేటీ అయిన సమయంలో మోదీ ఇలానే ఆయనను ఆలింగనం చేసుకున్నారు. దీనిపై జెలెన్‌స్కీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంత విధ్వంసానికి పాల్పడుతున్న వ్యక్తితో అంత సన్నిహితంగా ఎలా ఉంటున్నారని మోదీని ప్రశ్నించారు. ఇప్పుడు జెలెన్‌స్కీతోనూ అంతే సన్నిహితంగా ఉన్నారు మోదీ.

6/8
ఉక్రెయిన్‌కి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఎన్నో రోజులుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లకు మోదీ అక్కడ పర్యటించారు.

7/8
జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు జరపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయంలో మొదటి నుంచి న్యూట్రల్‌గా ఉంటున్న భారత్‌ ఇది యుద్ధాల కాలం కాదని తేల్చి చెప్పింది. అటు రష్యాతోనూ మైత్రి కొనసాగిస్తూనే యుద్ధాన్ని ఖండించింది.

8/8
ఈ భేటీ తరవాత మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఏ ప్రకటన చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే మోదీ రష్యాలో పర్యటించి పుతిన్‌తో భేటీ అయ్యారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget