అన్వేషించండి
Happy New Year 2026 : కొత్త సంవత్సరం జనవరి 1న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? ఈ ఆచారం ఎప్పటినుంచి మొదలైందో తెలుసా?
New Year : జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం ఎందుకు జరుపుకునే ఆచారం ఎప్పుడు మొదలైందో తెలుసా? మొదట్లో మార్చి 1 న్యూ ఇయర్ అంట.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..
నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు జరుపుకుంటారంటే
1/6

ప్రాచీన రోమ్‌లోని తొలి క్యాలెండర్లలో కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. దీనితో పాటు సంవత్సరం మార్చి 1న ప్రారంభమయ్యేది. ఇది వసంతకాలపు వ్యవసాయం, యుద్ధ కాలానికి సంబంధించినది. పండుగలు, సైనిక కార్యకలాపాలు, పౌర విధులు అన్నీ ఈ మార్చి ఆధారిత క్యాలెండర్ ప్రకారం నిర్వహించేవారు.
2/6

సుమారు 700 BCE లో రోమన్ రాజు నుమా పోంపిలియస్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చాడు. చాలాకాలం తరువాత 153 BCEలో రోమన్ సెనేట్ అధికారికంగా రాజకీయ సంవత్సరం ప్రారంభాన్ని జనవరి 1వ తేదీకి మార్చారు. తద్వారా కొత్తగా ఎన్నికైన అధికారులు ముందుగా పదవీ బాధ్యతలు స్వీకరించేవారు. మిగిలిన సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమయ్యేవారు.
Published at : 30 Dec 2025 07:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















