సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళ పండగ, అందుకే చిరంజీవి కొత్త సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు ‘సంక్రాంతి అల్లుడు’ అని పెట్టమని సలహా ఇచ్చారు రాఘవేంద్రరావు.