అన్వేషించండి

US Elections 2024: ఓట్ల కోసం హోటల్‌లో పని చేసిన ట్రంప్‌- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త విన్యాసాలు

America Elections 2024: అమెరికా ఎన్నికల్లో విజయం కోసం ట్రంప్ పడరాని పాట్లు పడుతున్నారు. హోటల్లో పనిచేసిన ఆయన స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మారు.

ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన ట్రంప్

1/8
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అచ్చం మన ఇండియన్ పాలిటిక్స్ ను తలపిస్తోంది.

2/8
చిన్నవయస్సులో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో పనిచేశానని డెమెక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హ్యారిస్ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి చెక్ పెట్టేలా డొనాల్డ్ ట్రంప్ కూడా హోటల్లో పనిచేసి చూపించారు.

3/8
ట్రంప్ పెన్సిల్వేనియాలోని మెక్ డొనాల్డ్స్ ను ఎంచుకున్నారు. ప్రీ ప్లాన్డ్ చేసుకున్న ఎన్నికల ప్రచారం ఫీట్ లో భాగంగా ట్రంప్ మెక్ డొనాల్డ్స్ లో సాధారణ ఉద్యోగిలా వంటపని చేశారు.

4/8
ముందుగా ఆయన బంగాళదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించటం నేర్చుకున్నారు. వాటిని నూనెలో వేయించి ఆ తర్వాత వాటిని తనే కస్టమర్లకు సప్లై చేశారు.

5/8
ఇందుకోసం జనరల్ గా ఉండే రెస్టారెంట్ మూసివేయించిన ట్రంప్ సిబ్బంది...కార్లలో వచ్చే కస్టమర్లను కూడా ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు.

6/8
వలసపౌరులు, స్థానిక అమెరికన్లు, ప్రవాసభారతీయులు ఉండేలా ప్లాన్ చేశారు. తన దగ్గర ఫ్రైంచ్ ఫ్రైస్ కొన్నవారందరితోనూ మాట్లాడిన ట్రంప్..అమెరికా ఫస్ట్ అనే నినాదానికి అందరూ మద్దతుగా ఉండాలని కోరారు.

7/8
వలసపౌరులు, స్థానిక అమెరికన్లు, ప్రవాసభారతీయులు ఉండేలా ప్లాన్ చేశారు.

8/8
ఈ ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత మాట్లాడిన ట్రంప్...కమలా హ్యారిస్ తను కార్మికులకు దగ్గర మనిషిని అని ప్రూవ్ చేసుకునేందుకు హోటల్లో పనిచేశానని అబద్ధాలు ఆడారని..తను నిజంగానే పనిచేసి చూపించానని కౌంటర్లు విసిరారు ట్రంప్.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema News: వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
Telangana Group 1 Exams : నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Owaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్సొరంగంలో సిన్వర్ ఫ్యామిలీ, పాత వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్మరో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనా, ఈసారి పసికూనపై ప్రతాపం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema News: వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
Telangana Group 1 Exams : నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి తుపాను ముప్పు, తెలంగాణలోనూ ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి తుపాను ముప్పు, తెలంగాణలోనూ ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Telangana News: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త
Hoax Bomb Threats To Indian Airlines: వారంలో వంద ఫేక్ కాల్స్‌- విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం-  కారకులు దొరికితే దబిడిదిబిడే
వారంలో వంద ఫేక్ కాల్స్‌- విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం- కారకులు దొరికితే దబిడిదిబిడే
Embed widget