అన్వేషించండి
SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ లోపలికి 11 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించిన ఎన్టీఆర్ఎఫ్ టీమ్, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ టన్నెల్ బోరింగ్ మెషిన్ వద్దకు వెళ్లినా.. లోపల చిక్కుకుపోయిన వారి జాడ సైతం గుర్తించలేకపోయింది.
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
1/6

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ మార్గంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్‌లో ప్రయాణించారు. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వెళ్లారు.
2/6

ఇంజినీర్లు, టెక్నికల్ స్టాఫ్, కార్మికులు కలిపి మొత్తం 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు SLBC టన్నెల్ లోపలికి వెళ్లిన NDRF టీమ్ 4 గంటల తరువాత టన్నెల్ నుంచి బయటకు వచ్చింది.
Published at : 23 Feb 2025 01:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
సినిమా
క్రైమ్

Nagesh GVDigital Editor
Opinion




















