అన్వేషించండి
Miss World 2025: నల్గొండ జిల్లా బుద్ధ భవన్‌లో "సాగర్" కన్యల హెరిటేజ్ వాక్
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం నాగార్జున సాగర్, బుద్ధభవన్‌ను సందర్శించారు. అక్కడ ధ్యానం చేశారు. మూడు రోజుల క్రితం ఈ పోటీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
బుద్ధ భవన్‌లో మిస్ వరల్డ్ పోటీదారులు
1/17

బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ 2025పోటీలకు వచ్చిన సుందరీమణులు
2/17

బుద్ధవనం మహాస్థూపం వద్ద ఫోటోలు దిగిన 22 ఆసియా దేశాల పోటీదారుల బృందం
Published at : 13 May 2025 12:14 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















