అన్వేషించండి
Miss World 2025: అందానికి అందం తెచ్చిన పోచంపల్లి వస్త్రాలు- ప్రపంచ సుందరీమణులే అసూయపడేలా సాగిన ఫ్యాషన్ షో
Miss World 2025 : ప్రపంచ అందగత్తెలను పోచంపల్లి ఫ్యాషన్ జోన్ ఆశ్చర్యపరిచింది. స్వయంగా నేతలన్నలు నేసిన వస్త్రాలు ఎంత అందంగా ఉంటాయో షో ద్వారా తెలుసుకున్నారు.
అందానికి అందం తెచ్చిన పోచంపల్లి వస్త్రాలు- ప్రపంచ సుందరీమణులే అసూయపడేలా సాగిన ఫ్యాషన్ షో
1/13

పోచంపల్లి వస్త్రాలను ఇంత ట్రెండీగా కూడా డిజైన్ చేయవచ్చా అనేలా సాగింది ఫ్యాషన్ షో
2/13

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
3/13

ఈ సందర్భంగా పోచంపల్లిని కూడా సందర్శించారు. అనంతరం అక్కడ నేతన్నలు తయారు చేసిన వస్త్రాలతో ఫ్యాషన్‌లో నిర్వహించారు.
4/13

భారతీయ నారీమణుల ఇక్కత్ చీరల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది.
5/13

సంప్రదాయం ఉట్టిపడేలా ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో ఆత్మవిశ్వాసం నింపుకున్న యువతులు జోష్ నింపారు.
6/13

షో జరుగుతున్నంత సేపు ప్రపంచ అందగత్తెలు కళ్ళార్పకుండా చూస్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు.
7/13

షో చివరలో ఫ్యాషన్ షోలో పాల్గొన్న యువతులను మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు కలసి అభినందించారు.
8/13

స్థానికులు ఈ షోను ఆసక్తిగా తిలకించారు.
9/13

ఈ ఫ్యాషన్ షో స్థానికులకే కాదు.. అందగత్తెలకు సరికొత్త అనుభూతి మిగిల్చింది.
10/13

చేనేత వస్త్రాల నేసే విధానం తెలుసుకున్న ప్రపంచ అందగత్తెలు
11/13

చేనేతలు నేసిన వస్త్రాలను ధరించి ముచ్చట తీర్చుకున్న అందగత్తెలు
12/13

వస్త్రాలు నేసే విధానాన్ని స్థానికులు వివరించారు.
13/13

పోచంపల్లి వస్త్రాలు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు
Published at : 15 May 2025 10:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















