అన్వేషించండి
SLBC Tunnel Rescue operation: టన్నెల్ లో మట్టిని తొలగించాలంటే మరికొన్ని రోజులు పడుతుంది: సింగరేణి సీఎండీ బలరాం
SLBC టన్నెల్ లో మట్టిని పూర్తిగా తొలగించాలంటే మరికొన్ని రోజులు పడుతుందని, టెక్నాలజీ సాయంతో కార్మికుల ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
1/7

SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందని సింగరేణి సిఎండి బలరాం అన్నారు. NGRI ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దాదాపుగా గుర్తించారని తెలిపారు. కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్లు చెప్పారు.
2/7

శుక్రవారం సాయంత్రం టన్నెల్లో చిక్కుకున్న 8 మంది చనిపోయారని, వారి మృతదేహాలను జీపీఆర్ పరికరం ద్వారా గుర్తించారని సైతం ప్రచారం జరిగింది. బురద కింద కొన్ని అడుగ లోతులో మృతదేహాలు ఉన్నట్లు గుర్తించగా.. తవ్వడానికి టైం పడుతుందని రెస్క్యూ టీమ్ చెప్పినట్లు వైరల్ అయింది.
Published at : 28 Feb 2025 10:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















