అన్వేషించండి
Komatireddy Venkat Reddy: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ₹349 కోట్ల రుణాలు, మెప్మా చెక్కులు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి
Independence Day 2025 celebrations in Nalgonda : నల్గొండలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
నల్గొండలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
1/6

నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు.
2/6

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ద్వారా స్త్రీ నిధి కింద ₹349 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ₹3.80 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
Published at : 15 Aug 2025 04:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















