అన్వేషించండి
Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
Yogi Adityanath Mahakumbh Mela : 45 రోజులపాటూ సాగిన అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ముగిసింది. ఈ సందర్భంగా ఆ ఘాట్ల వద్ద స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony
1/5

ఉత్తర ప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా ముగిసింది. ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.
2/5

45 రోజులు అత్యంత సంబరంగా సాగిన ఉత్సవం..మహాశివరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనిలో పడ్డారు అధికారులు
Published at : 27 Feb 2025 12:53 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















