అన్వేషించండి

నక్కలు ఎరుపు రంగులో ఎందుకుంటాయ్? సైన్స్, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోండి!

నక్కలు ఎరుపు రంగులో ఎందుకుంటాయ్? ఆధ్యాత్మిక జానపద కోణంలో నక్కలను దేనికి చిహ్నంగా చూస్తారు? కారణాలు తెలుసుకోండి

నక్కలు ఎరుపు రంగులో ఎందుకుంటాయ్? ఆధ్యాత్మిక జానపద కోణంలో నక్కలను దేనికి చిహ్నంగా చూస్తారు? కారణాలు తెలుసుకోండి

నక్కలు ఎరుపు రంగులో ఎందుకుంటాయ్? సైన్స్, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోండి!

1/5
చాలా సంస్కృతుల్లో నక్కలను చాకచక్యం, మార్పు, మాయకు చిహ్నంగా చూస్తారు. జాపన్ లో కిత్సునే దేవతా శక్తితో ముడిపడి ఉంటుంది. చైనాలో హులి జింగ్, భారతీయ జానపద కథల్లో నక్కను తెలివైన -మోసపూరిత జీవిగా చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తి, ఉత్సాహం, రూపాంతరానికి సంకేతం. ఆధ్యాత్మికంగా నక్క కనిపించడం కొందరికి హెచ్చరిక, మరికొందరికి మంచి అవకాశం వచ్చినట్టు భావిస్తారు.

2/5
నక్కల శరీరంలో ఫియోమొలనిన్ అనే రంగు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎరుపు-నారింజ రంగును ఇస్తుంది. బ్లాక్ లేదా సిల్వర్ ఫాక్స్‌లలో మొలనిన్ ఎక్కువగా ఉంటుంది..ఇది పూర్తిగా జన్యుసంబంధమైనది
నక్కల శరీరంలో ఫియోమొలనిన్ అనే రంగు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎరుపు-నారింజ రంగును ఇస్తుంది. బ్లాక్ లేదా సిల్వర్ ఫాక్స్‌లలో మొలనిన్ ఎక్కువగా ఉంటుంది..ఇది పూర్తిగా జన్యుసంబంధమైనది
3/5
అజవులు, పొలాలు, శరదృతువు ఆకులు, ఎండిన గడ్డి మధ్య ఎరుపు రంగు బాగా కలసిపోతుంది..రాత్రివేటలో శత్రువులకు వీటిని గుర్తుపట్టడం కష్టం అవుతుంది.. వీటికి ప్రకృతి సహజంగా ఇచ్చిన రక్షణ ఇది
అజవులు, పొలాలు, శరదృతువు ఆకులు, ఎండిన గడ్డి మధ్య ఎరుపు రంగు బాగా కలసిపోతుంది..రాత్రివేటలో శత్రువులకు వీటిని గుర్తుపట్టడం కష్టం అవుతుంది.. వీటికి ప్రకృతి సహజంగా ఇచ్చిన రక్షణ ఇది
4/5
నక్కలన్న ఎరుపు రుంగులోనే ఉండవ్..రెడ్ ఫాక్స్ అనే జాతిలోనే క్రాస్, సిల్వర్, బ్లాక్ వేరియెంట్‌లు ఉన్నాయ్. ఎరుపు రంగు అత్యంత సాధారణం కావడంతో నక్కలు ఎరుపు రంగులో ఉంటాయనేది వ్యాపించింది
నక్కలన్న ఎరుపు రుంగులోనే ఉండవ్..రెడ్ ఫాక్స్ అనే జాతిలోనే క్రాస్, సిల్వర్, బ్లాక్ వేరియెంట్‌లు ఉన్నాయ్. ఎరుపు రంగు అత్యంత సాధారణం కావడంతో నక్కలు ఎరుపు రంగులో ఉంటాయనేది వ్యాపించింది
5/5
ఎరుపు రంగు ఉన్న జంతువులు కొన్నిసార్లు సూర్యకాంతిని బాగా గ్రహించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాయ్. ఈ రంగు ఉన్న నక్కలు వివిధ వాతావరణాల్లో బతికే సామర్థ్యం ఎక్కువగా కనిపిస్తుంది
ఎరుపు రంగు ఉన్న జంతువులు కొన్నిసార్లు సూర్యకాంతిని బాగా గ్రహించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాయ్. ఈ రంగు ఉన్న నక్కలు వివిధ వాతావరణాల్లో బతికే సామర్థ్యం ఎక్కువగా కనిపిస్తుంది

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters:  ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి  కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget