న్యూజిలాండ్‌కు నిన్న రాత్రి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బదులిచ్చేసింది భారత జట్టు. టీమిండియా సగర్వంగా మినీ వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అనంతరం గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కొహ్లీ చెరో స్టంప్‌ను చేతిలోకి తీసుకుని కోలాటం ఆడారు.