అన్వేషించండి

Israel Iran War: ఏబీపీ రిపోర్టింగ్ చేస్తున్న టైంలో బాంబు పేలుడు- తృటిలో తప్పించుకున్న రిపోర్టర్ జగ్విందర్ పటియాల్

Israel Iran War:ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు తీవ్రం చేసింది. డ్రోన్ ద్వారా శత్రువులను గుర్తించి వెతికి మరీ బాంబులు వేస్తోంది. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో ఏబీపీ ఆ ప్రాంతంలో రిపోర్టింగ్ చేస్తోంది.

లెబనాన్‌ వార్‌జోన్‌లో ఏబీపీ రిపోర్టర్ జగ్విందర్ పటియాల్ రిపోర్టింగ్

1/7
హిజ్బుల్లాను సర్వ నాశనం చేసే పనిలో ఇజ్రాయెల్ పూర్తిగా నిమగ్నమై ఉంది. హిజ్బుల్లాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కర్ని హతమార్చేందుకు ప్రయత్నిస్తోంది.

2/7
లెబనాన్‌పై హిజ్బుల్లా ఉన్న ప్రతి స్థావరంపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేసుకుంది.

3/7
ఈ దాడులకు భయపడి స్థానికంగా ఉండే ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లిపోతున్న టైంలో ఏబీపీ టీం అక్కడకు వెళ్లింది.

4/7
ఏబీపీ న్యూస్ రిపోర్టర్ జగ్విందర్ పటియాల్ సాహసం చేసి ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న బీరూట్‌లో దక్షిణ ప్రాంతానికి చేరుకున్నారు.

5/7
బీరూట్‌లో ఉన్న వాస్తవ పరిస్థితులను ఏబీపీ న్యూస్ రిపోర్టర్ జగ్విందర్ పటియాల్ వివరిస్తున్న టైంలోనే బాంబు పడింది. భారీ శబ్ధంతో పేలింది.

6/7
ఒక్కసారిగా బాంబుపేలుడుకు రిపోర్టర్ జగ్విందర్ పటియాల్‌తోపాటు కమెరామ్యాన్ షేక్ అయ్యారు.

7/7
ఆ బాంబు పేలుడులో వాళ్లకు ఎలాంటి గాయాలుకాలేదు. పూర్తి సురక్షితంగా ఉన్నారు.

ప్రపంచం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
DMK on Pawan Comments : పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
DMK on Pawan Comments : పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Embed widget