కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్కి గురైన విద్యార్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత నిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు.