అన్వేషించండి

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందే

విమానాలు బయల్దేరాల్సిన టైం కన్నా ఆలస్యం అవుతుండడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఫ్లైట్ జెర్నీలు చేసేవాళ్లు ఈ అనుభవాన్ని చాలాసార్లు పొందే ఉంటారు. ఫ్లైట్ లేట్ అయితే చేసేదేంలేక నిరాశలో ఉండిపోతుంటారు. కానీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇకపై విమానాల ఆలస్యం అయితే ఆయా విమానయాన సంస్థలు డీజీసీఏ సూచనలను తప్పకుండా అనుసరించాలని సూచించింది. విమానాల ఆలస్యం సమయంలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ఎయిర్‌లైన్ సంస్థలను ఆదేశించింది. 2 గంటల వరకు విమానం ఆలస్యం అయినప్పుడు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు తాగునీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 2 నుండి 4 గంటల మధ్య ఆలస్యం అయితే స్నాక్స్ టీ లేదా కాఫీ అందించాలి. అదే 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే భోజనం కూడా అందించాలని డీజీసీఏ ఆదేశించింది. ఇటీవల నార్త్ ఇండియాలో పొగమంచు కారణంగా ఎక్కువ ఫ్లైట్ సర్వీస్ లు డిలే అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా నిబంధనలను విధించింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మూడేళ్ల తర్వాత స్వదేశానికి సురక్షితంగా చేరిన ఒడిశా మహిళ!
మూడేళ్ల తర్వాత స్వదేశానికి సురక్షితంగా చేరిన ఒడిశా మహిళ!
వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి
వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి
Ind Declared VS AFG: భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
Dayanand Shetty Viral Video: సీఐడీ ఫేమ్ దయాకు టయోటా ఫార్చ్యూనర్ పై ఎందుకు ఇంత లవ్?: ఎన్ని కార్లు మారినా గ్యారేజ్ లో అలాగే ఉండిపోయిన బాహుబలి కార్.. 
సీఐడీ ఫేమ్ దయాకు టయోటా ఫార్చ్యూనర్ పై ఎందుకు ఇంత లవ్?: ఎన్ని కార్లు మారినా గ్యారేజ్ లో అలాగే ఉండిపోయిన బాహుబలి కార్.. 

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget