అన్వేషించండి

Audlt Star Riya Barde Arrested : అడల్ట్​ స్టార్​ అరెస్ట్​.. ఎవరీ రియా బార్డే - అసలేం జరిగింది!

Riya Barde alias Arohi Barde: నకిలీ పత్రాలతో భారతదేశంతో అక్రమంగా ఉంటోందంటూ బంగ్లాదేశ్​ అడల్ట్ స్టార్​ రియా బార్డేని అరెస్ట్​ చేశారు. ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Riya Barde alias Arohi Barde

1/6
నకిలీ పత్రాలతో భారతదేశంతో అక్రమంగా ఉంటోందంటూ బంగ్లాదేశ్​ అడల్ట్  స్టార్​ రియా బార్డేని అరెస్ట్​ చేశారు. ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

2/6
బంగ్లాదేశ్‌కు చెందిన అడల్ట్ స్టార్ రియా బర్డే ముంబైలో అరెస్టైంది. రియా బర్డేతోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని మహారాష్ట్ర థానే బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

3/6
నకిలీ పాస్‌పోర్ట్‌పై రియా బర్డే, ఆమె కుటుంబ సభ్యులు.. హిందువులుగా మహారాష్ట్రలో  నివసిస్తున్నారని ఉల్హాస్ నగర్​ హిల్ లైన్ పోలీస్ స్టేషన్​ కు సమాచారం అందింది. ఈమేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

4/6
రియా బర్డే తల్లి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రకు చెందిన ఓవ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు రియాకు ఆమె సోదరుడు, సోదరికి కూడా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు..

5/6
ఇండియాకు వచ్చిన తర్వాత రియా తన పేరుని..ఇండస్ట్రీలో ఆరోహి బర్డే, బన్నా షేక్‌గా మార్చుకుంది. అడల్ట్ చిత్రాల్లో రియా బర్డే నటిస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

6/6
రియా అండ్ ఫ్యామిలీపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు..విచారణ చేస్తున్నారు. రియా బర్డే గుర్తింపుపై ఏడాది క్రితం నుంచి దర్యాప్తు ప్రారంభించామన్నారు పోలీసులు..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Urvashi Rautela: బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
Tirumala Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు
తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు
Embed widget