అన్వేషించండి
Vedhika: బికినీలో 35 ఏళ్ల బ్యూటీ... బీచ్‌లో వేదిక బోల్డ్ ఫోటోషూట్ చూశారా?
Vedhika Bikini Photoshoot: ఆడవాళ్లను వయసు అడగకూడదని అంటారు. కానీ, ఈ అందాల భామ విషయంలో కొందరికి అడగాలని ఉంటుంది. ఎందుకంటే... ప్రతి ఏడాది ఆమె వయసు తగ్గుతున్నట్టు ఉంది. కావాలంటే ఆ బికినీ ఫోటోలు చూడండి.
బికినీలో వేదిక బోల్డ్ ఫోటోషూట్
1/5

Vedhika Latest Movies: కథానాయికగా వేదిక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతోంది. నారా రోహిత్ 'బాణం'లో ఆవిడ నటించి ఆల్మోస్ట్ 15 ఏళ్లు. అప్పటికీ, ఇప్పటికీ ఆమె అందం పెరిగింది తప్ప తగ్గలేదు. రోజు రోజుకూ గ్లామర్ పెంచుకుంటూ వెళుతున్న ఈ అందాల భామ ఫోటోలు చూడండి. (Image Courtesy: vedhika4u / Instagram)
2/5

వేదిక ప్రజెంట్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ బికినీ ఫోటో షూట్లు చేసి, అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వింటర్ లో టెంపరేచర్ పెంచేస్తున్నారు. (Image Courtesy: vedhika4u / Instagram)
Published at : 07 Dec 2024 04:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















