అన్వేషించండి

Saikiran Sravanthi wedding: సీరియల్ నటి స్రవంతితో 'నువ్వేకావాలి' హీరో సాయికిరణ్ వివాహం!

Saikiran wedding: నువ్వేకావాలి హీరో.. సీరియల్ నటుడు సాయికిరణ్ వివాహం సీరియల్ నటి స్రవంతితో జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థం జరిగిన ఈ జంట ఈ రోజు (డిసెంబరు 7) ఒక్కటవుతున్నారు...

Saikiran wedding: నువ్వేకావాలి హీరో.. సీరియల్ నటుడు సాయికిరణ్  వివాహం సీరియల్ నటి స్రవంతితో జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థం జరిగిన ఈ జంట 
ఈ రోజు (డిసెంబరు 7) ఒక్కటవుతున్నారు...

Saikiran Sravanthi wedding

1/5
ఒకప్పటి సింగర్ రామకృష్ణ తనయుడు సాయికిరణ్. సింగర్ సుశీలకు మనవడి వరుస. నువ్వేకావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉందంటూ యూత్ ని  ఉర్రూతలూగించాడు సాయికిరణ్...ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు
ఒకప్పటి సింగర్ రామకృష్ణ తనయుడు సాయికిరణ్. సింగర్ సుశీలకు మనవడి వరుస. నువ్వేకావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉందంటూ యూత్ ని ఉర్రూతలూగించాడు సాయికిరణ్...ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు
2/5
ప్రేమించు, దేవి, మనసుంటే చాలు సహా దాదాపు 25 సినిమాల్లో నటించాడు సాయికిరణ్. ఆ తర్వాత ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ లో మెప్పిస్తున్నాడు.
ప్రేమించు, దేవి, మనసుంటే చాలు సహా దాదాపు 25 సినిమాల్లో నటించాడు సాయికిరణ్. ఆ తర్వాత ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ లో మెప్పిస్తున్నాడు.
3/5
కోయిలమ్మ సీరియల్ లో సింగర్ గా నటించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు...ఆ తర్వాత గుప్పెడంత మనసులో రిషి తండ్రి క్యారెక్టర్లో అదరగొట్టేశాడు. ప్రస్సుతం వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు.
కోయిలమ్మ సీరియల్ లో సింగర్ గా నటించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు...ఆ తర్వాత గుప్పెడంత మనసులో రిషి తండ్రి క్యారెక్టర్లో అదరగొట్టేశాడు. ప్రస్సుతం వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు.
4/5
ఇప్పుడు సాయికిరణ్ పెళ్లిచేసుకుంటున్న స్రవంతి.. కోయిలమ్మ సీరియల్ లో వదిన క్యారెక్టర్లో నటించింది. కెరీర్ ఒడిదొడుకులు ఉన్న టైమ్ లో భార్య విడాకులు ఇచ్చేసింది..కొన్నాళ్ల పాటూ ఒంటరిగా ఉన్న సాయికిరణ్..ఇప్పుడు స్రవంతిని జీవితంలోకి ఆహ్వానించాడు

5/5
తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు సాయికిరణ్. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు సాయికిరణ్.
తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు సాయికిరణ్. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు సాయికిరణ్.

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe:  తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!   
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe:  తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget