అన్వేషించండి

Viral News: వెయ్యి మందితో శృంగారం చేస్తుందట - మగాళ్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంది- కానీ ..

Bonnie Blue: ఆటల పోటీల్లో రికార్డులు సృష్టించేవారు ఉంటారు. చదువులో రికార్డులు సృష్టించేవారు ఉంటారు.కానీ ఈ అందగత్తె మాత్రం మగాళ్లతో శృంగారం చేసే విషయంలో రికార్డు సృష్టించాలని అనుకుంది.

Bonnie Blue 1000 men stunt video banned from OnlyFans: ఎవరైనా జీవితాంతం ఒకరితో శృంగారం చేయాలనుకుంటారు. అది జీవిత భాగస్వామితోనే చేయాలనుకుంటారు. అయితే మారుతున్న కుటుంబ వ్యవస్థ కారణంగా ప ఇపుడు పెళ్లిళ్లు కూడా  రెండు, మూడు అవుతున్నాయి కాబట్టి ఆ సంఖ్య అయినా ఇప్పుడు విచిత్రంగా ఉండటం లేదు. కానీ కొంత మంది పురుషులతో శృంగారం చేయడమే వృత్థిగా పెట్టుకుంటారు. వాళ్ల బాధలు వాళ్లవి. అయితే మరికొంత మంది విపరీత మనస్థత్వం ఉన్న వారు ఉంటారు. వారు రికార్డుల కోసం.. ఇలాంటి పనులు చేసేందుకు ప్రయత్నిస్తూంటారు.                                 

లండన్ కు చెందిన బోనీ బ్లూ అనే మహిళ ఇటీవల ఓన్లీ ఫ్యాన్స్ అనే వె బ్ సైట్ లో ఓ వీడియో పెట్టింది. దాని ప్రకారం వెయ్యి మంది పురుషులతో తాను శృంగారానికి రెడీగా ఉన్నానని.. తనతో  బెడ్ పంచుకునేందుకు వెయ్యి మంది అప్లికేషన్లు పెట్టుకోవచ్చని పిలుపునిచ్చింది.  తనకు వచ్చే అప్లికేషన్ల నుంచి ఫిల్టర్ చేసి వెయ్యి మందిని ఎంపిక చేసుకుంటానని ప్రకటించింది. దాంతో ఆమెకు పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వచ్చాయి.  కానీ ఆ వీడియోను ఓన్లీ ఫ్యాన్స్ కాసేపటికి డిలీట్ చేసింది. తమ పాలసీకి విరుద్దంగా ఉందని అందుకే తీసేశామని అంటున్నారు. 

Also Read: ఈ వీధిలోకి షాపింగ్‌కు వెళ్తే కనీసం రూ.2 లక్షలు ఖర్చు ఖాయం - ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ షాపింగ్ స్ట్రీట్ ఏదో తెలుసా ?

ఓన్లీఫ్యాన్స్ అంటే అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్. ఇది కూడా యూట్యూబ్ లాంటిదే. ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుని అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బోనీ బ్లూ కూడా ఈ ఫ్లాట్ ఫాం మీద డబ్బులు ఎలా సంపాదించాలో బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇాలంటి స్కిట్లు ప్రదర్శిస్తున్నారు. బోనీ బ్లూకు ఓన్లీ ఫ్యాన్స్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె వీడియోలను డబ్బులు కట్టి మరీ చూస్తూంటారు. అందుకే ఆమె వెయ్యి మందితో శృంగారం అనే ప్రయోగం చేయాలనుకుంది. అయితే ఇలా చేస్తే అమె తట్టుకోలేదని ..నేరం అని కూడా విమర్శలు వచ్చాయి. 

ఇంతకు ముందు ఈ బోనీ బ్లూ టర్కీకి వెళ్లి ఒక్క రాత్రిలో వంద మంది పురుషులతో శృంగారం చేస్తానని ప్రకటించింది. దాంతో అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేసి దేశం బయటకు పంపేశారు. అయితే లండన్ వచ్చినా ఈ బోనీ బ్లూ మాత్రం తగ్గడం లేదు. అయితే చాలా మంది అడల్ట్ కంటెంట్ క్రియేటర్లుగా మారి పెద్ద ఎత్తున సంపాదనకు అలవాటు పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమన్న ఆందోళన  బ్రిటన్ లో వ్యక్తమవుతోంది.       

Also Read:  అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget